ICC Cricket World Cup 2019:Having lost each of their five completed games so far, Afghanistan face an uphill challenge as they take on India in their sixth match of the ICC Men's Cricket World Cup 2019 in Southampton on Saturday.
#icccricketworldcup2019
#indvafg
#rohitsharma
#viratkohli
#Jasprit Bumrah
#msdhoni
#Rahmat Shah
#SHashmatullah Shahidi
#teamindia
#cricket
జస్ప్రీత్ సింగ్ బుమ్రా మరోసారి తన సత్తా ఏంటో చాటుకున్నాడు. క్రీజులో కుదురుకుని అప్ఘాన్ ను గెలుపు వైపు నడిపిస్తున్న ఇద్దరు బ్యాట్ మెన్స్ ను ఒకేసారి పెవిలియన్ కు పంపించాడు. మొదట రహ్మత్ షా(36 పరుగులు)ను చాహల్ ఓ అద్భుతమైన క్యాచ్ ను అందుకుని ఔట్ చేయగా అదే ఓవర్లో హష్మతుల్లా షాహిది(21 పరుగులు) ను బుమ్రానే రిటర్న్ క్యాచ్ అందుకుని పెవిలియన్ పంపాడు. దీంతో 106 పరుగుల వద్ద అప్ఘాన్ రెండు వికెట్లు కోల్పోయింది. రహ్మత్ షా(36 పరుగులు) ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బుమ్రా అతన్ని ఔట్ చేశాడు. దీంతో అప్ఘాన్ 106 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.